✕
Ghazala Hashmi : వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదారబాదీ
By ehatvPublished on 5 Nov 2025 6:31 AM GMT
భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు.

x
భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆమె భారత సంతతి వ్యక్తి మాత్రమే కాకుండా, హైదరాబాదీ కూడా. హైదరాబాద్లో జన్మించిన ఆమె.. తనకు నాలుగేళ్ళు ఉన్నప్పుడు తల్లి, సోదరుడితో కలిసి అమెరికా వెళ్ళిపోయారు. ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్ జాన్ రీడ్ను ఓడించి ఆమె వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలిచారు.

ehatv
Next Story

