భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. "కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయని ట్వీట్ చేశారు. 'ఇరు దేశాలతో రాత్రంతా చర్చలు జరిపాం. చివరికి సీజ్ఫర్ ఒప్పుకున్నాయి. కామన్సెన్స్ తెలివైన నిర్ణయం తీసుకున్న రెండు దేశాలకు అభినందనలు'' అని తెలిపారు. దీనిపై IND అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాసేపట్లో రక్షణ శాఖ నిర్వహించే ప్రెస్మీట్లో క్లారిటీ రానుంది.

ehatv

ehatv

Next Story