భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు.

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధంపై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. "రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిందని, సా. 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చిందని వెల్లడించారు. అటు ఈ నెల 12వ తేదీన పాకిస్థాన్ విదేశాంగ శాఖతో శాంతి చర్చలు జరుపుతామని" తెలిపారు.

ehatv

ehatv

Next Story