✕
Pakistan shelling : పాకిస్థాన్ దాడిలో భారత అధికారి మృతి
By ehatvPublished on 10 May 2025 5:02 AM GMT
పాకిస్థాన్ దాడుల్లో భారత అధికారి మరణించారు.

x
పాకిస్థాన్ దాడుల్లో భారత అధికారి మరణించారు. J&Kలోని రాజౌరి పట్టణంపై పాక్ షెల్లింగ్లతో విరుచుకుపడింది. ఇందులో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాప తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. రాజ్ కుమార్ మృతి పట్ల జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు.

ehatv
Next Story