indian Students In Trouble ? : స్టూడెంట్ వీసాకు బ్రేక్..! రాహుల్ రెడ్డి ఎనాలసిస్..!
ట్రంప్ యాంటి ఇమ్మిగ్రేషన్ అని చెప్పుకున్నాం.

ట్రంప్ యాంటి ఇమ్మిగ్రేషన్ అని చెప్పుకున్నాం. మీరు ఇప్పటి నుంచి కొత్త ఎఫ్1 వీసాలు(F1 Visa), ఎం వీసాలు(M Visa), జే వీసాలకు(J Visa) అపాయింట్మెంట్ ఇవ్వరాదని ట్రంప్ (Trump)ఆదేశాలు ఇచ్చారు. వీళ్లు అమెరికాకు(America) వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తుదారుల హిస్టరీ మొత్తం తెలుసుకున్న తర్వాతే, సోషల్ మీడియా హిస్టరీ చూసిన తర్వాతే వీసాలు ఇవ్వాలని చెప్పారు. తాత్కాలికంగా అయితే స్టూడెంట్ వీసాలకు(Student Visa) అపాయింట్మెంట్ ఇవ్వొద్దని చెప్పారు. ఇది భారత్ (India)లక్ష్యంగా చేసింది కాదు కానీ.. విదేశీ విద్యార్థుల్లో భారత్ నుంచి అధికంగా ఉంటారు కాబట్టి ఇండియాపై ఈ నిర్ణయం ప్రభావం పడింది. అపాయింట్మెంట్లు తీసుకున్నవారికి సమస్య లేదు. కానీ కొత్త వీసా అపాయింట్మెంట్లు తీసుకోవాలని ఇవ్వలేమని చెప్తున్నారు. ఈ అంశంపై NRI రాహుల్ రెడ్డి పూర్తి విశ్లేషణ..
