ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో అంతా తొందరే. యువత ఎంత తొందరగా ప్రేమలో పడుతున్నారో అంతకంటే ఈజీ గా బ్రేక్ అప్ చెప్పుకుంటున్నారు. దానికి కారణం ప్రధానంగా స్ట్రెస్(Stress) అని చెప్పచు. ప్రొఫెషినల్ టార్గెట్స్, ఉరుకులపరుగుల జీవితం,ఇతర కారణాలతో ఒక మనిషి ఇంకో మనిషికి సమయం కేటాయించలేక పోవడానికి ముఖ్య కారణం.

వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ మాటర్స్, టెన్షన్స్ తో చాలామంది యువత ఒంటరితనం తో విసిగిపోతున్నారు. జరగ్గా ఇలాంటి పరిస్థితే ఇప్పుడు జపాన్ ఎక్కువగా ఎదురుకుంటోంది. ఎంతగా అంటే సమయం కేటాయించలేకపోవడంతో వివాహాలు కూడా చేసుకోవడం మానేశారు జపాన్ దేశస్తులు.

తోడు లేకపోవడం తో జపాన్(Japan) లోని యువత మొదలుకొని ముసలివారు కూడా ఒంటరితనంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారట. ఈ సమస్య నుంచి బైట పడడానికి జపాన్ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇళ్ళు, బళ్ళు అద్దెకి దొరుకుతున్నట్టే ఇప్పుడు జపాన్ లో అద్దెకి గర్ల్ ఫ్రెండ్స్(Girl Friends) , బాయ్ ఫ్రెండ్స్(Boyfriends) పాలసీ ని ప్రవేశపెట్టింది.

ఇప్పుడు ఎవరైనా ఒంటరిగా ఫీల్ అవుతూ స్ట్రెస్ బరస్ట్ కోసం తోడు కోరుకుంటున్న జపనీయులు అద్దె ద్వారా గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ ని కానీ పొందవచ్చు. అయితే ఆన్లైన్ లో గర్ల్ ఓర బాయ్ ఫ్రెండ్ ని బుక్ చేసుకుంటే రెండు గంటలు మినిమం టైం గా విధించారు.
20 ఏళ్ల నుంచి 70 ఏళ్ళవరకు గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ అందుబాటులో ఉంటారు. ధర గంటకు 4,000 యెన్ నుండి 9,000 యెన్ వరకు ఉంటుంది. ఈ ధర డేట్, టైం, సందర్భం వేసుకున్న ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలపై ఆధారపడి ఖర్చు మారుతుంది.

డిజిటల్ యుగంలో కావాల్సినవన్నీ ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వస్తున్న వేళా, జపాన్ ప్రభుత్వం ఆ దేశ యువత స్ట్రెస్ బరస్ట్ కోసం తెచ్చిన ఈ పథకం మునుముందు ఎలా ఉండబోతుందో చూడాలి.

Updated On 19 July 2023 3:06 AM GMT
Ehatv

Ehatv

Next Story