గవర్నర్, మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్ పార్టీ ఓటమి చెందింది.

గవర్నర్, మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్ పార్టీ ఓటమి చెందింది. వర్జీనియా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ఓటమి, వర్జీనియా గవర్నర్‎గా డెమోక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్ బర్గర్, వర్జీనియా తొలి మహిళా గవర్నర్‎గా అబిగైల్ స్నాన్ బర్గర్ రికార్డ్,సిన్సినాటి మేయర్‎గా డెమోక్రాట్ అభ్యర్థి అఫ్తాబ్ పురేవాల్ గెలిచారు. అట్లాంటా మేయర్‎గా డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రీ డికెన్స్ తిరిగి ఎన్నిక, పిట్స్‎బర్గ్ మేయర్ రేసులో డెమోక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్ విజయం

Updated On
ehatv

ehatv

Next Story