ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఎంత నియంతనో మనం స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన పనిలేదు. కిమ్‌ జోంగ్‌ ప్రతిరోజూ చేసే వింత చేష్టల వార్తలను ప్రపంచ మీడియాలో కోడై కూస్తూనే ఉంటాయి. కానీ మనోడిలో 'ఆ కోణం' కూడా ఉందట. ఇప్పటి వరకు ఆయన నియంత పాలన, విధించే శిక్షలు, దుర్మార్గమైన విధానాలనే చూశాం కానీ ఆయనలో మాంచి శృంగార పురుషుడు కూడా ఉన్నాడట. కిమ్ మామలో ఈ యాంగిల్ కూడా ఉందని తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు (North Korea) కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) ఎంత నియంతనో మనం స్పెషల్‌గా చెప్పుకోవాల్సిన పనిలేదు. కిమ్‌ జోంగ్‌ ప్రతిరోజూ చేసే వింత చేష్టల వార్తలను ప్రపంచ మీడియాలో కోడై కూస్తూనే ఉంటాయి. కానీ మనోడిలో 'ఆ కోణం' కూడా ఉందట. ఇప్పటి వరకు ఆయన నియంత పాలన, విధించే శిక్షలు, దుర్మార్గమైన విధానాలనే చూశాం కానీ ఆయనలో మాంచి శృంగార పురుషుడు కూడా ఉన్నాడట. కిమ్ మామలో ఈ యాంగిల్ కూడా ఉందని తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తర కొరియాకు చెందిన యెవోమీ అనే యువతి కిమ్‌జోంగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంవత్సరం 25 మంది వర్జిన్‌ అమ్మాయిలను కింగ్‌ ఎంపిక చేసుకుంటారని తెలిపింది. అమ్మాయిల అందం, వారి కుటుంబ నేపథ్యం, తమ పార్టీ పట్ల వారికున్న విధేయతను పరిగణనలోకి తీసుకుని ఈ 25 మంది అమ్మాయిలను ఎంపిక చేసుకుంటారట. ఉత్తర కొరియా నుంచి వీరు బంధువులు తప్పించుకుని ఇతర దేశాల్లో స్థిరపడ్డారా లేదా వీరి బంధువులు దక్షణ కొరియాలో ఏవరైనా ఉన్నారన్న కోణం క్షుణ్ణంగా పరిశీలిస్తారట. అయితే ఇదే టీంలో తాను రెండు సార్లు కూడా సెలెక్టయ్యాయని.. కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్లలేదని తెలిపింది యెవోమీ. ఇలా ఎంపికైన 25 మంది ప్లెజర్ స్క్వాడ్‌ (Pleasure Squad) లోకి తీసుకుంటారని.. ఈ స్క్వాడ్‌ను మూడు గ్రూపులు విభించి.. మూడు పనుల కోసం వాడుకుంటారని తెలిపింది. ఒక గ్రూప్‌ ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌కు మసాజ్ చేస్తుందని.. మరో గ్రూప్ పాటలు, నృత్యాలతో కిమ్‌కు ఎంటర్‌టెయిన్‌మెంట్ ఇస్తుందని వెల్లడించింది. ఇక చివరి గ్రూప్‌లో ఉన్న అమ్మాయిలతో కిమ్‌ శృంగారంలో పాల్గొంటాడని వివరించింది. ఒక్క కిమ్‌తోనే కాకుండా కిమ్‌ సన్నిహితులతో కూడా ఈ గ్రూప్‌ రతి క్రీడల్లో పాల్గొంటుందని.. అయితే కింగ్‌ కిమ్‌ జోంగ్‌ కామ క్రీడలు 1970 నుంచే ప్రారంభించారని తెలిపింది. అంతే కాకుండా తన తండ్రి కిమ్‌ ఇల్‌-సుంగ్‌ నుంచి ఇది కొనసాగుతోందని యెవోమీ వివరించింది.

Updated On 2 May 2024 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story