ప్రకృతి కన్నెర్ర చేస్తే అమెరికా అయినా ఆముదాలవలస అయినా తలవంచాల్సిందే. అమెరికాలోని పలు రాష్ట్రాల పరిస్థితి ఇప్పుడు భయానకంగా ఉంది.

ప్రకృతి కన్నెర్ర చేస్తే అమెరికా అయినా ఆముదాలవలస అయినా తలవంచాల్సిందే. అమెరికాలోని పలు రాష్ట్రాల పరిస్థితి ఇప్పుడు భయానకంగా ఉంది. కేటగిరి-4 తుఫాన్‌ హెలీన్‌ బీభత్సం సృష్టించిందక్కడ. తీరం దాటిన తర్వాత కూడా హెలీన్‌ (Helene)భయోత్పాన్ని సృష్టించింది. 64 మంది ప్రాణాలను బలితీసుకుంది. సుమారు 26 బిలియన్‌ డాలర్ల ఆస్తి నష్టాన్ని కలిగించింది. హెలీన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) అన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story