ఈరోజు భారత స్టాక్‌మార్కెట్లు(Stock market) దారుణంగా దెబ్బతిన్నాయి.

ఈరోజు భారత స్టాక్‌మార్కెట్లు(Stock market) దారుణంగా దెబ్బతిన్నాయి. ఒక్క రోజే 11 లక్షల కోట్లకుపైగా సంపద ఆవిరైపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్(Sensex) 1769 పాయింట్లు నష్టపోయి 82,497 పాయింట్ల వద్ద ముగిసింది. అదే సమయంలో 529 పాయింట్లు నష్టపోయి 25,266 పాయింట్ల వద్ద నిఫ్టీ ముగిసింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, ముడిచమురు ధరలు, సెబీ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story