✕
శ్రీలంక(Sri Lanka) రాజధాని కొలంబోలో(Colombo) భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది.

x
Srilanka Earthquake
శ్రీలంక(Sri Lanka) రాజధాని కొలంబోలో(Colombo) భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. భయాందోళనలకు గురైన ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. కొలంబోకి ఆగ్నేయ దిశగా 1326 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రకాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.

Ehatv
Next Story