Trump’s New Immigration Rule : H1-B వీసా హోల్డర్స్పై ట్రంప్ మరో పిడుగు..!
జర్నలిస్ట్ వైఎన్ఆర్ అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం భారతదేశం పైన, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది.

జర్నలిస్ట్ వైఎన్ఆర్ అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం భారతదేశం పైన, ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అక్కడ వీసాకు సంబంధించిన నిబంధనలు కావచ్చు, అమెరికాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, అమెరికాలో కోర్టులో జరుగుతున్న హియరింగ్స్ కావచ్చు, ఇండియాపైన, ఇండియన్స్ పైన, ప్రధానంగా తెలుగు వాళ్ళ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అమెరికాలో ఉంటున్న నేపథ్యంలో, ఈ నేపథ్యంలోనే ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డితో చాలా అమెరికాకు సంబంధించిన అమెరికాతో రిలేటెడ్‌గా ఉన్న అనేక అంశాలపైన మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఆ లేటెస్ట్ అప్డేట్స్, పొలిటికల్ అప్డేట్స్ ప్రధానంగా మాట్లాడదాం. పొలిటికల్ అప్డేట్స్ తో పాటు, వీసా రిలేటెడ్ ఇష్యూస్ కూడా మాట్లాడదాం, పొలిటికల్ అప్డేట్ న్యూయార్క్ మేయర్ గా ఎన్నిక కావడం అనేది ఒక సెన్సేషనల్‌గా మొత్తం వరల్డ్ మీడియా అంతా చెప్తోంది. ట్రంప్‌కి ఒక షాక్ గా దీన్ని చెప్తుంది, ట్రంప్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకి కారణంగా చెప్తుంది. న్యూయార్క్ ఎన్నిక అనేది యుఎస్ పాలిటిక్స్ ని ఏ దిశగా తీసుకెళ్ళబోతుంది అనే విషయం మాట్లాడదాం.రాహుల్‌రెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు.


