సోషల్ మీడియా ప్రభావం(Social media Effect) యువతను తప్పుదారి పట్టిస్తుంది.. అవకాశాల కోసం ప్రతిభను కనబరచడం కోసం కొందరు సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటుంటే మరికొందరు దానిని తప్పుడు విధానంలో ఉపయోగిస్తున్నారు.. ప్రేమ విఫలమైందని ఒక యువకుడు ఇన్స్టాగ్రామ్ లైవ్(Instagram Live) లో అందరూ చూస్తుండగానే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన యూపీ(UP)లోని భాండా లో జరిగింది.

సోషల్ మీడియా ప్రభావం(Social media Effect) యువతను తప్పుదారి పట్టిస్తుంది.. అవకాశాల కోసం ప్రతిభను కనబరచడం కోసం కొందరు సోషల్ మీడియాను ఉపయోగిస్తుంటుంటే మరికొందరు దానిని తప్పుడు విధానంలో ఉపయోగిస్తున్నారు.. ప్రేమ విఫలమైందని ఒక యువకుడు ఇన్స్టాగ్రామ్ లైవ్(Instagram Live) లో అందరూ చూస్తుండగానే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన యూపీ(UP)లోని భాండా లో జరిగింది.

గర్ల్ ఫ్రెండ్ తో గొడవలు అంటూ చిన్న చితక కారణాలకి ప్రాణాలు తీసుకుంటున్నారు యువత.. భవిష్యత్తును కాలరాస్తూ తల్లిదండ్రుల గుండెలకు కోత మిగులుస్తున్నారు.. ఒక యువకుడు ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అందరూ చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. మరణించిన యువకుని స్నేహితుడు ఆత్మహత్య చేసుకోడాన్ని లైవ్ లో చూసిన మరో స్నేహితుడు దీన్ని రికార్డ్ చేసి మిగతా వాళ్ళందరితో షేర్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది..

యూపీ లో భాండాకి చెందిన రాహుల్ శ్రీవత్సవ(Rahul Srivastava) అనే యువకుడు ముంబైలో పెయింటింగ్ పనిచేసుకుంటున్నాడు కొద్దిరోజుల క్రితమే ముంబై నుంచి ఫతేగంజ్లోని తన స్వగ్రామానికి వచ్చాడు.. గత కొన్ని సంవత్సరాలుగా ఒక గ్రాడ్యుయేట్ చేస్తున్న స్టూడెంట్ తో రాహుల్ ప్రేమలో ఉన్నాడు ఆమెన్ కలిసేందుకే ముంబై నుంచి భాండాకివచ్చి అక్కడ ఒక హోటల్ లో ఉన్నాడు తన ప్రియురాలతో సుమారుగా మూడు గంటల పాటు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు . వాళ్ళిద్దరికీ మద్యలో జరిగిన గొడవతో ఆ యువకుడు మనస్థాపన చెంది మద్యం సేవించాడు అతిగా మద్యం సేవించి ఆత్మహత్యకు పాల్పడానికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడం అయితే జరిగింది.. మొదటి పోస్ట్ లో మీ అందరికీ నేను గుడ్ బాయ్ చెప్తున్నాను అని పోస్ట్ చేయడం జరిగింది.

ఈ పోస్ట్ పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఇంస్టాగ్రామ్ లైవ్ లో పెట్టి మరి ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్నాడు రాహుల్ లైవ్ లో రాహుల్ ఉరిచూసిన మరో స్నేహితుడా మిగతా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి విషయం చెప్పగా అందరూ లైవ్ లోకి వచ్చి రాహుల్ సూసైడ్ చేసుకోవద్దంటూ ఎన్ని మెసేజ్లు పంపించినా రాహుల్ దానికి రిప్లై ఇవ్వకుండానే వాళ్ళందరూ చూస్తుండగానే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. రాహుల్ స్నేహితుడు ఈ లైవ్ వీడియో ని రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టడంతోటి వైరల్ అయింది.

యువకుడు ఇన్స్టాగ్రామ్ లో చేసిన మరో పోస్టు తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ తను చాలా నిస్సహాయ స్థితిలో ఇలాంటి పరిస్థితికి దారితీసింది అని చావు తప్ప తనకి ఏ మార్గం లేదన్నట్లుగా ఒక మెసేజ్ ఇచ్చి టాగ్ చేసి ఆ కామెంట్ ని షేర్ చేయడం జరిగింది..
కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరు మున్నేరు అవుతున్నారు .. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందివ్వడంతో పోలీసులకు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు గదిలో మద్యం బాటిల్ మొబైల్ ఫోన్, టి షర్ట్లు ,సిగరెట్ ప్యాకెట్లను పోలీసులు బృందం స్వాధీనం చేసుకుని ఈ హత్యకు గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు..

Updated On 10 April 2023 6:15 AM GMT
Ehatv

Ehatv

Next Story