✕
UPS cargo plane crash : అమెరికాలో కుప్పకూలిన కార్గో విమానం
By ehatvPublished on 5 Nov 2025 5:24 AM GMT
భారీగా ఎగసిపడ్డ మంటలు..ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని తెలిపిన అధికారులు.

x
భారీగా ఎగసిపడ్డ మంటలు..ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని తెలిపిన అధికారులు. అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన UPS కార్గో విమానం. దీంతో ఫ్లైట్ పేలిపోయి భారీగా ఎగసిపడ్డ మంటలు. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని తెలిపిన అధికారులు

ehatv
Next Story

