ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. తజాగా H1B కి సంబంధించి కొత్త నిబంధనలు ఏంటి లేకపోతే ఆల్రెడీ ఉన్న నిబంధనలకు సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఆల్రెడీ ఇప్పుడు ఫోర్స్ లోకి వచ్చాయి

ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. తజాగా H1B కి సంబంధించి కొత్త నిబంధనలు ఏంటి లేకపోతే ఆల్రెడీ ఉన్న నిబంధనలకు సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఏంటి ఆల్రెడీ ఇప్పుడు ఫోర్స్ లోకి వచ్చాయి. కాబట్టి ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి అమెరికా అమెరికా ట్రావెల్ చేయాలనుకుంటున్న భారతీయుల పరిస్థితి ఏంటి అమెరికాలో ఉండి అమెరికా బయటికి రావాలనుకుంటున్న వాళ్ళు అక్కడ వీసాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. లేటెస్ట్ గా అప్డేట్స్ ఏంటి HV కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయా?

ఒకటి ఏందంటే డిసెంబర్ 15 నుంచి ఎవరికైతే వీసా అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్పోన్ అయ్యి మార్చ్ 2026 నుంచి జూన్ 2026 ఆటోమేటిక్ గా పోస్ట్పోన్ అవుతున్నాయండి పోస్ట్పోన్ అవుతున్నాయి. 15 డిసెంబర్ నుంచి ఉన్నాయవన్నీ ఉన్నవన్నీ కూడా పోస్ట్ మార్చ్ 15 ఆ పోస్ట్ మార్చ్ మార్చ్ నుంచి జూన్ మధ్యలో అపాయింట్మెంట్ అయితాయి ఓకే కాకపోతే ప్రాబ్లం ప్రాబ్లమే అంటే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళున్న కూడా సోషల్ మీడియా వీళ్ళు ఏదైతే సోషల్ మీడియా మీద యాంటీ అమెరికా మీద ఏమైనా రాసింద్రరా ఎంక్వైరీ చేయడం వీళ్ళ హెచ్వబి గానీ వీళ్ళ వీసా స్టేటస్ గానీ క్లియర్ గా ఉందా అని ఎంక్వైరీ చేయడానికి మాకు టైం కావాలి అని చెప్పి ప్రభుత్వం దీనికి టైం తీసుకుంటుంది ఓకే ఓకే సో ఇప్పుడు ఎవరికైతే వీసా అపాయింట్మెంట్లు ఉండి ఆల్రెడీ ప్రయాణించడానికి అక్కడి నుంచి యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అడ్వైస్ ఏందంటే రాకండి మీరు ఇప్పుడు యుఎస్ నుంచి బయటికి వెళ్ళకండి వెళ్ళకండి ఇంకోటి ఇప్పుడు ఒకవేళ గనుక ఇండియాకి వచ్చిన తర్వాత మీకు వీసా స్టాం స్టాంపింగ్ ఇట్లా అయిపోయింది కాబట్టి వీసా స్టాంపింగ్ చేసుకోవాలి మీరు వెనుక పోరాదు కాబట్టి ఇప్పుడు మీ మెయిన్ ది ఏమైందంటే ఈ వీసా వచ్చేదాకా మీకు జాబ్ ఉండాలి అది మీరు ఎట్లా ఎంప్లాయిని కన్విన్స్ చేస్తారో మీరు చూసుకోండి అది అది మెయిన్ ఇంపార్టెంట్ ఇది కొత్తది ఇది ఓన్లీ ఇది రెండు మూడు రోజుల నుంచి వచ్చిన న్యూస్ అండి ఓకే ఇది గాక ఇంకొంచం ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ ఇవి ఎవరికి ఈజీగా అర్థమైంది ఇంకొంచెం నాకు కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపించింది ప్లీజ్ ఇప్పుడు మీరు యుఎస్ లహెచ్ మీద గాని H4 మీద వీసా గాని ఎక్స్టెండ్ చేసుకుని అనుకుందాం మీరు ఒక కంపెనీ మీద మూడేళ్లకి హెచ్ మీద పోయినరు పైన ఉన్నారు అది ఎక్స్టెన్షన్ ఉన్నారు అది ఎక్స్టెన్షన్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత మీరు వెనకకి వచ్చినప్పుడు మరి వీసా స్టాంపింగ్ అయిపోయింది కదా ఆ వీసా స్టాంపింగ్ అయిపోయింది. రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ షో చూద్దాం...


Updated On
ehatv

ehatv

Next Story