మిస్‌ యూనివర్స్‌(Miss universe 2024) పోటీలలో డెర్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కెజార హెల్విగ్‌(Victoria Kjeer Helvig) విజయం సాధించింది.

మిస్‌ యూనివర్స్‌(Miss universe 2024) పోటీలలో డెర్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కెజార హెల్విగ్‌(Victoria Kjeer Helvig) విజయం సాధించింది. మెక్సికోలో జరిగిన మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీలో 125 మంది పోటీపడ్డారు. ఇందులో విశ్వసుందరి కిరీటాన్ని విక్టోరియా గెల్చుకుంది. నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా ( Chidimma Adetshina ) మొదటి రన్నరప్‌గా నిలిచింది. మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్‌ ( Maria Fernanda Beltran ) రెండో రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీలలో ఇండియాకు చెందిన రియా సింఘా కూడా పాల్గొంది కానీ టాప్‌ 30లోనే ఆగిపోయింది.


Updated On
Eha Tv

Eha Tv

Next Story