దేశమంతా సంబరపడుతున్న వేళ పారిస్‌(Paris) నుంచి ఓ షాకింగ్ వార్త.

దేశమంతా సంబరపడుతున్న వేళ పారిస్‌(Paris) నుంచి ఓ షాకింగ్ వార్త. భారత రెజ్లర్‌(wrestler) వినేశ్‌ ఫోగట్‌పై(Vinesh Phogat) అనర్హత వేటు(disqualified) పడిందన్న వార్త దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్‌ స్వర్ణం సంపాదిస్తుందన్న నమ్మకంతో ఉన్న కోట్లాది మందికి ఆమెపై అనర్హత వేటు పడటం ఆవేదన మిగిల్చింది. వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఆమెపై అనర్హత వేటు వేశారు. ఓవర్‌ వెయిట్ కారణంగానే ఆమె అర్హత కోల్పోయిందని అధికారులు అంటున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story