వీసా ప్రాసెసింగ్ ఫీజులను పెంచిన అమెరికా..!

వీసా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. పెంచిన ధరలు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. H-1B, L-1, O-1, P-1, TN వంటి ఫామ్ I-129 వీసాలకు $2,805 (రూ.2.53L) నుంచి $2,965 (రూ.2.67L)కి పెంచింది. ఫామ్ I-140 ఇమ్మిగ్రంట్ పిటిషన్లకూ $2,965గా నిర్ణయించింది. ఫామ్ I-765, I-129 అప్లికేషన్స్‌కు $1,685 నుంచి $1,780కి పెంచింది. ఫామ్ I-539 అప్లికేషన్లకు $1,965 నుంచి $2,075గా నిర్ణయించింది.

Updated On
ehatv

ehatv

Next Story