నోవో నోర్డిస్క్‌ కంపెనీ తయారు చేసిన ‘Wegovy’ వెయిట్ లాస్ పిల్ అమెరికాలో జనవరిలో అందుబాటులోకి రానుంది.

నోవో నోర్డిస్క్‌ కంపెనీ తయారు చేసిన ‘Wegovy’ వెయిట్ లాస్ పిల్ అమెరికాలో జనవరిలో అందుబాటులోకి రానుంది. అమెరికా(America) FDA ఆమోదించిన ఈ టాబ్లెట్లను రోజుకు ఒకటి వేసుకుంటే 64 వారాల్లో 16.16% బరువు తగ్గుతారని ట్రయల్స్‌లో తేలింది. శరీరంలో ఈ పిల్ GLP-1 హార్మోన్‌లా పనిచేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి ఆకలి, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఇదే కంపెనీకి చెందిన వెయిట్ లాస్ ‘ఒజెంపిక్’ (Ozempic)ఇంజెక్షన్ ఇండియాలోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఓరల్‌ పిల్‌ (oral Pill)ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story