ప్రపంచంలో అత్యంత ఎత్తయిన గణేశ విగ్రహం థాయ్లాండ్లోని చాచోయెంగ్సావ్ ప్రావిన్స్ ఉంది.

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన గణేశ విగ్రహం థాయ్లాండ్లోని చాచోయెంగ్సావ్ ప్రావిన్స్ ఉంది. 128 అడుగుల ఎత్తు అంటే సుమారు 14 అంతస్తుల భవనమంత ఎత్తు ఈ విగ్రహం ఉంటుంది. 2008-2012లో నిర్మించిన ఈ విగ్రహం భక్తులు, పర్యాటకులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. నాలుగు చేతుల్లో పండ్లు ధరించి, సమృద్ధి, ఆనందం, పోషణ, జ్ఞానానికి ప్రతీకలుగా నిలుస్తాయి. చాచోయెంగ్సావ్ 'గణేశ నగరం' అని కూడా పిలుస్తారు.

ehatv

ehatv

Next Story