Amrit Expedition: అమృత్‌ ఎక్స్‌పెడిషన్‌.. ప్రపంచంలో 3rd మోస్ట్ ఫైనెస్ట్ విస్కీ

ప్రపంచంలో విస్కీలకు ర్యాంకింగ్స్ ఇచ్చే జిమ్ ముర్రే విస్కీ బైబిల్ 2025-26 రిలీజైంది. ఇందులో విస్కీ ఆఫ్‌ ద ఇయర్‌( World Whiskey of the year) టైటిల్ అమెరికాకు చెందిన ఫుల్ ప్రూఫ్ 1972 బౌర్బన్, టాప్ సింగిల్ మాల్ట్ స్కాచ్‌గా గ్లెన్ గ్రాంట్, రెడ్‌బ్రెస్ట్, భారత్‌కు చెందిన పాల్ జాన్ ఉన్నాయి. ఇక కర్ణాటకకు చెందిన అమృత్ డిస్టిలరీస్ Expedition (15Y. old Single Malt) మోస్ట్ ఫైనెస్ట్ విస్కీ ర్యాంక్ 3ని పొందింది. దీని ధర రూ.10 లక్షలు. ఈ ఇండియన్‌ విస్కీ JR Murray’s Whisky Bible 2025-26లో ప్రపంచంలో Third Finest Whiskyగా ర్యాంక్ పొందింది. ఇది భారతీయ విస్కీ లో అత్యంత ఖరీదైన, అత్యంత వయసైనగా భావించబడుతుంది. Expedition 15yr మొత్తం కేవలం 75 బాటిల్స్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story