సోషల్‌ మీడియా, మెయిన్‌ మీడియాలో కూడా నిత్యం వార్తల్లో ఉండే అనసూయ మరోసారి సంచలన ట్వీట్ చేశారు.

సోషల్‌ మీడియా, మెయిన్‌ మీడియాలో కూడా నిత్యం వార్తల్లో ఉండే అనసూయ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. నిన్న చెన్నై ఎయిర్‌పోర్టుకు మలేషియా నుంచి విజయ్ చేరుకున్నారు. దీంతో అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా ఆయన దగ్గరకు చేరుకున్నారు. అభిమానుల తోపులాటలో విజయ్‌ కిందపడిపోయారు. ఈ సంఘటనపై అనసూయ ఎక్స్ వేదికగా స్పందించారు. 'నేనేమీ అనడం' లేదంటూనే అనసూయ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు కొందరు పాజిటివ్‌గా స్పందిస్తే.. మరికొందరు నెగెటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story