✕

x
ఏపీ కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత డిజిపి ద్వారకా తిరుమల రావు పదవి కాలం ఈనెల 31 తో ముగియనుండటంతో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది.
ఎన్నికల సమయంలో హరీష్ గుప్తా డీజీగా బాధ్యతలు చేపట్టారు.

ehatv
Next Story

