బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana)గారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం.

బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana)గారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం. విజయనగరం (Vizianagaram)జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు దినోత్సవ ర్యాలీలో పాల్గొంటూ మాట్లాడుతుండగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. వెంటనే ఆయన్ను గరివిడి ఆస్పత్రికి తరలించారు. ఆయన సోదరుడు బొత్స అప్పల నర్సయ్య తెలిపిన ప్రకారం రెండేళ్ల క్రితం బొత్సకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, ఈ రోజు ర్యాలీలో అలసిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు

ehatv

ehatv

Next Story