✕
హైదరాబాద్–ప్రగతి నగర్ పరిధిలో తల్లితో పాటు నివాసం ఉంటూ

x
హైదరాబాద్–ప్రగతి నగర్ పరిధిలో తల్లితో పాటు నివాసం ఉంటూ, ఇంట్లో ఉండడం ఇష్టం లేక మూసాపేట్ మెట్రోకు బాగుతో వచ్చిన బాలుడు(12)చెకింగ్ సమయంలో బాలుడి బ్యాగులో 9MM బులెట్ చూసి మెట్రో ఇంచార్జికి సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బంది. మెట్రో ఇంచార్జి సమాచారం మేరకు పోలీసులు విచారణ చేయగా, తన తాత మిలిటరీలో పని చేసేవాడని, ఇంట్లో ఉన్న బుల్లెట్ తెచ్చానని పోలీసులకు తెలిపిన బాలుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ehatv
Next Story