✕
గేదెను కొనేటప్పుడు అది ఇచ్చే పాలను కేవలం ఒకపూట మాత్రమే చూసి మోసపోవద్దు.

x
గేదెను కొనేటప్పుడు అది ఇచ్చే పాలను కేవలం ఒకపూట మాత్రమే చూసి మోసపోవద్దు. కొనే రోజు సాయంత్రం, తర్వాతి రోజు ఉదయం, సాయంత్రం దగ్గరుండి పాలు పితికించి తీసుకోవాలి. అప్పుడే ఆ గేదె పాల సామర్థ్యం తెలుస్తుంది. గేదెను కొనేముందు దాని ‘పాల నరం’ని చెక్ చేయాలి. ఇది పొట్ట కింద, పొదుగు వైపు వెళ్లే లావుపాటి నరం. ఇది స్పష్టంగా కనిపించాలి. ఇది ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ పాలు వస్తాయంటున్నారు వెటర్నరీ నిపుణులు

ehatv
Next Story

