పుష్ప-2 తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు తాజాగా అల్లు అర్జున్ సహా 24 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

పుష్ప-2 తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు తాజాగా అల్లు అర్జున్ సహా 24 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ను A-1గా, హీరో అల్లు అర్జున్ ను A-11గా చేర్చారు. అల్లు అర్జున్ మేనేజర్, 8 మంది బౌన్సర్లపై కూడా అభియోగాలు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ విషాద ఘటన జరిగినట్లు పోలీసులు తమ విచారణలో నిర్ధారించారు.

Updated On
ehatv

ehatv

Next Story