తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ వైకుంఠ ద్వారాలు వేకువజామున తెరుచుకోగా కుటుంబసమేతంగా ఆయన దర్శనానికి వెళ్లారు. రేవంత్ వెంట ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు .వైకుంఠద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్న నటుడు చిరంజీవి, కుటుంబసభ్యులు. వైకుంఠద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకున్న నటుడు నారా రోహిత్ దంపతులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత డీవీవీ దానయ్య. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న క్రికెటర్ తిలక్ వర్మ. శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దంపతులు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న సినీ నటుడు శివాజీ. శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి

Updated On
ehatv

ehatv

Next Story