✕
ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.

x
ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.తెలంగాణ డీజీపీ జితేందర్(Jitender), మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(NVS Reddy), ఐఏఎస్ అధికారులు శాంతికుమారి(Shanti kumari), దాన కిశోర్(Dhana kishore), వికాస్ రాజు (Vikas raju)తదితరులపై ఆరోపణలు చేసిన అన్వేష్.హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా ప్రచారం చేశాడని సుమోటాగా కేసు నమోదు చేసిన పోలీసులు.

ehatv
Next Story