✕
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేస్తాను. 'సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం.

x
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేస్తాను. 'సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇంకా ఎలాంటి చర్చ జరగలేదు. ఎలక్షన్లు నాకు కొత్త కాదు. 11 సార్లు పోటీ చేశా. ఫైట్ చేయడం, గెలవడం నా రక్తంలోనే ఉంది. MLAల అనర్హత కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించా. ప్రస్తుతం ఈ అంశం స్పీకర్ దగ్గర ఉంది' అని మీడియాతో వ్యాఖ్యానించారు. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.

ehatv
Next Story

