తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓఎస్‌డీగా(OSD) బి.అజిత్ రెడ్డిని(B. Ajith Reddy) ప్రభుత్వం నియమించింది. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్‌కు(Indian Defense Estates Services) చెందిన అజిత్ రెడ్డి అయిదేళ్ల పాటు డిప్యుటేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయనున్నారు.

OSD Ajith Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓఎస్‌డీగా(OSD) బి.అజిత్ రెడ్డిని(B. Ajith Reddy) ప్రభుత్వం నియమించింది. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్‌కు(Indian Defense Estates Services) చెందిన అజిత్ రెడ్డి అయిదేళ్ల పాటు డిప్యుటేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయనున్నారు. ఆయనను ఓఎస్‌డీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanti Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన అజిత్‌రెడ్డి ఇంతకు ముందు ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులలో పని చేశారు. ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పని చేస్తున్నారు.
