✕
ప్రముఖ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరియు ఆయన భార్య దువ్వాడ మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.

x
ప్రముఖ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరియు ఆయన భార్య దువ్వాడ మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మోయినాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడులు నిర్వహించగా, అనుమతి లేకుండా నిర్వహించిన మద్యం పార్టీ బయటపడింది. ఈ ఘటనలో దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దువ్వాడ శ్రీనివాస్ గత రెండు సంవత్సరాల్లో పలు వివాదాల్లో చిక్కుకోవడంతో ఈ అరెస్ట్ మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది

ehatv
Next Story

