గ్లీడెన్ సంస్థ అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. ఇది ఫ్రెంచ్ ఎక్స్‌ట్రా-మ్యారిటల్ డేటింగ్ యాప్. ఇండియాలో 2017 నుంచి లాంచ్ అయింది

గ్లీడెన్ సంస్థ అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. ఇది ఫ్రెంచ్ ఎక్స్‌ట్రా-మ్యారిటల్ డేటింగ్ యాప్. ఇండియాలో 2017 నుంచి లాంచ్ అయింది, ప్రస్తుతం 17 లక్షలకు పైగా యూజర్లు ఉన్నారు. ఈ యాప్ మ్యార్డ్ పీపుల్‌కి డిస్‌క్రీట్‌గా కనెక్ట్ అయ్యే ప్లాట్‌ఫాం, మహిళలకు ఫ్రీగా ఉంటుంది. వివాహేతర సంబంధాల్లో బెంగళూరు టాప్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, పూణె ఉన్నాయి. ఇతర రంగాల కన్న ఐటీ, వైద్య రంగాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటున్నారని తెలిపిన గ్లీడెన్ సంస్థ. నగరాల వారీగా, బెంగళూరు 20%గా, ముంబై 19%, కోలకతా 18%, ఢిల్లీ 15% యూజర్లు దీనికి ఉన్నారు. గ్లీడెన్ యూజర్లలో అత్యధికంగా బెంగళూరు, తర్వాత ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, పూణె వస్తాయి. ఐటీ, వైద్య రంగాల్లో వివాహేతర సంబంధాలు ఇతర రంగాల కంటే ఎక్కువగా జరుగుతున్నాయని వెల్లడించారు. యూజర్లు ఎక్కువగా 34-49 ఏళ్ల మధ్య ఉన్నారు. ప్రొఫెషనల్స్ అంటే లాయర్స్, డాక్టర్స్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. బిజినెస్ ట్రిప్స్‌లో 57% మెన్, 52% విమెన్ చీటింగ్ చేస్తున్నారని 2019 సర్వే తెలిపింది. 77% మహిళలు వివాహం బోర్‌ కొడుతోందని, మరింత ఎక్సైట్‌మెంట్ కావాలని తెలిపారు. గ్లోబల్ రిసెర్చ్ ఏజెన్సీ IPSOS, భారతదేశంలోని 12 టైర్-1, టైర్‌-2 నగరాల్లో 18-60 ఏళ్ల వయస్సు ఉన్నవారిలో 1,510 మందిని మార్చి 2025 సర్వే చేపట్టింది. ఈ సర్వేలో హైదరాబాద్‌ స్థానం ఎంతో గ్లీడెన్‌ సంస్థ వెల్లడించలేదు.

Updated On
ehatv

ehatv

Next Story