✕
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు.కనిష్ట ధర 12 రూపాయలు కాగా గరిష్ట ధర 75 రూపాయలు.

x
హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు.కనిష్ట ధర 12 రూపాయలు కాగా గరిష్ట ధర 75 రూపాయలు.ప్రస్తుతం కనిష్ట ధర ₹10 గరిష్ట ధర 60 రూపాయలు.మే 17 నుంచి అమల్లోకి రానున్న కొత్త చార్జీలు
పెరిగిన ఛార్జీల వివరాలు
మొదటి రెండు స్టాప్లకు రూ.12
రెండు నుంచి 4 స్టాప్ల వరకు రూ.18
4 నుంచి 6 స్టాప్ల వరకు రూ.30
6 నుంచి 9 స్టాప్ల వరకు రూ.40
9 నుంచి 12 స్టాప్ల వరకు రూ.50
12 నుంచి 15 స్టాప్ల వరకు రూ.55
15 నుంచి 18 స్టాప్ల వరకు రూ.60
18 నుంచి 21 స్టాప్ల వరకు రూ.66
21 నుంచి 24 స్టాప్ల వరకు రూ.70
24 స్టాప్లు.. ఆపైన రూ.75

ehatv
Next Story