ముకేష్ అంబానీ 105 బిలియన్ డాలర్లతో మొదటిస్థానం లో నిలిచారు.

ముకేష్ అంబానీ 105 బిలియన్ డాలర్లతో మొదటిస్థానం లో నిలిచారు. గౌతమ్ అదానీ 92 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు.

జిందాల్‌కు చెందిన సావిత్రి జిందాల్ 40 బిలియన్‌ డాలర్లతో మూడోస్థానంలో ఉండగా.. టెలికం దిగ్గజం సునీల్‌ మిట్టల్‌ 34 బిలియన్‌ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచారు. టెక్‌ బిలియనీర్‌ శివ నాడార్‌ 33 బిలియన్‌ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు.

Updated On
ehatv

ehatv

Next Story