భారతదేశంలో వాహన యజమానులు మరియు డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కీలక సూచన జారీ చేసింది.

భారతదేశంలో వాహన యజమానులు మరియు డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కీలక సూచన జారీ చేసింది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) మరియు డ్రైవింగ్ లైసెన్స్ (DL)తో అనుసంధానం చేయబడిన మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధన డిజిటల్ సేవలను మెరుగుపరచడంతో పాటు, వాహనదారులకు సమాచారం సకాలంలో అందించడంలో సహాయపడుతుంది.

ఎందుకు మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయాలి?

ప్రభుత్వం డిజిటల్ సేవలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, ప్రాంతీయ రవాణా కార్యాలయాల (RTO) సేవలు డిజిటలైజ్ చేయబడ్డాయి. mParivahan యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు ఇతర సేవలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఈ యాప్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా OTP ఆధారిత ధృవీకరణ జరుగుతుంది. అందుకే, చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి. అలాగే, టోల్ చెల్లింపులు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, ఫాస్టాగ్ అప్‌డేట్స్ వంటి సమాచారం సకాలంలో సమాచారం అందించడానికి మొబైల్ నంబర్ కీలకం.

మొబైల్ నంబర్ ఎలా అప్‌డేట్ చేయాలి?

mAadhaar యాప్ ద్వారా DOB, మొబైల్ నంబర్, చిరునామా మొదలైన ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి ఏదైనా ప్రక్రియ ఉందా? Open or Close · లేదు, చిరునామాను నవీకరించడానికి మాత్రమే mAadhaar యాప్‌ని ఉపయోగించవచ్చు. ఎం-ఆధార్ యాప్‌లో నివాసి ప్రొఫైల్‌ను ఎలా సృష్టించగలరు? Open or Close · రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆధార్ లింక్ చేయబడిన ఎవరైనా మాత్రమే mAadhaar యాప్‌లో ఆధార్ ప్రొఫైల్‌ని సృష్టించగలరు. వారు తమ ప్రొఫైల్‌ను ఏదైనా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లో and ఫోన్ నంబర్ అప్‌డేట్ చేయండి. 5. పత్రాల ధృవీకరణ: అవసరమైతే, ఆధార్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలను సమర్పించండి.

అలాగే, National Government Services Portal ద్వారా కూడా ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయవచ్చు.

గడువు మరియు జరిమానాలు

రవాణా శాఖ సూచనల ప్రకారం, 2025 సెప్టెంబర్ 30 వరకు మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడానికి వాహనదారులకు గడువు ఇవ్వబడింది. ఈ తేదీ తర్వాత, అప్‌డేట్ చేయని వాహనాలకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద జరిమానాలు విధించే అవకాశం ఉంది. అందుకే, వాహనదారులు వీలైనంత త్వరగా తమ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించబడింది.

ehatv

ehatv

Next Story