AP CM చంద్రబాబుపై అలిపిరిలో బాంబుదాడి ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించారు.

AP CM చంద్రబాబుపై అలిపిరిలో బాంబుదాడి ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించారు. 2010లో 76 మంది CRPF జవాన్ల మృతిలోనూ ఆయనదే కీలకపాత్ర. మావోయిస్టు అగ్రనేత గణపతి రాజీనామాతో 2018లో పార్టీకి సుప్రీం కమాండర్గా బాధ్యతలు చేపట్టాడు. గెరిల్లా వ్యూహాలు రచించడం, IEDలు పేల్చడంలో దిట్ట. వరంగల్ RECలో ఇంజినీరింగ్ చదివి, ఎంటెక్ చేస్తున్నప్పుడు నక్సలిజానికి ఆకర్షితుయ్యాడు. ఆయన తండ్రి టీచర్.

Updated On
ehatv

ehatv

Next Story