✕
పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఏడాది క్రితం జరిగిన హత్యాచార ఘటన మరవకముందే తాజాగా మరో మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం జరిగింది.

x
పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఏడాది క్రితం జరిగిన హత్యాచార ఘటన మరవకముందే తాజాగా మరో మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం జరిగింది. బెంగాల్‌లోని దుర్గాపుర్‌లోని శోభాపుర్ సమీపంలోనున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న ఒడిశాకు చెందిన 23 ఏళ్ల యువతి. అయితే నిన్న రాత్రి డిన్నర్ చేసేందుకు ఫ్రెండ్‌తో కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లగా.. వీరిని వెంబడించిన కొందరు దుండగులు. దీంతో ఆమెను వదిలేసి స్నేహితుడు పరారుకాగా.. బాధితురాలిని బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించి.. కేసు నమోదు చేసిన పోలీసులు

ehatv
Next Story