iBomma అనేది పాపులర్ తెలుగు మూవీల పైరసీ సైట్, బప్పం వంటి ఇతర సైట్‌లతో కలిసి రన్ అయ్యేది.

iBomma అనేది పాపులర్ తెలుగు మూవీల పైరసీ సైట్, బప్పం వంటి ఇతర సైట్‌లతో కలిసి రన్ అయ్యేది. దీని మాస్టర్‌మైండ్ ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు రీసెంట్‌గా అరెస్ట్ చేశారు. అతని వద్ద 21,000 పైరేటెడ్ మూవీలు, రూ.3.5 కోట్లు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. చిరంజీవి, నాగార్జున్, రాజమౌళి వంటి సెలబ్రిటీలు ఈ పైరసీ వల్ల 'గేమ్ చేంజర్', 'OG' లాంటి మూవీలకు లాసెస్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. iBomma క్లోజ్ అయ్యాక, దాని 65 మిరర్ సైట్స్‌లో ఒకటి లాగా 'iBomma One' పుట్టుకొచ్చింది. iBomma పేరు ఉపయోగించి పాపులారిటీ పెంచుకోవడానికి లాంచ్ చేశారని పోలీసు అనుమానిస్తున్నారు. ఇది కొత్త తెలుగు మూవీలు, OTT కంటెంట్ హిందీ, తమిళం వంటివి కూడా ఉన్నాయి. దీనిపై క్లిక్ చేస్తే... డైరెక్ట్‌గా MovieRulz పైరసీ సైట్‌కు రీడైరెక్ట్ అవుతుంది! ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్‌సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్‌ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Updated On
ehatv

ehatv

Next Story