✕
నవంబర్ 5వ తేదీ బుధవారం రాత్రి, ఈ సంవత్సరంలో భూమికి అత్యంత దగ్గరగా వచ్చే సూపర్‌మూన్ ఏర్పడనుంది.

x
నవంబర్ 5వ తేదీ బుధవారం రాత్రి, ఈ సంవత్సరంలో భూమికి అత్యంత దగ్గరగా వచ్చే సూపర్‌మూన్ ఏర్పడనుంది. ఈ సమయంలో చంద్రుడు కొంచెం పెద్దదిగా, 30% వరకు ప్రకాశవంతంగా కనిపిస్తాడు. నాసా ప్రకారం, ఇది ఈ ఏడాది వచ్చే 3 సూపర్‌మూన్‌లలో రెండవది. చంద్రుడు భూమికి 357,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. స్పష్టమైన ఆకాశం ఉంటే, ప్రత్యేక పరికరాలు లేకుండానే దీనిని వీక్షించవచ్చు. డిసెంబర్‌లో మరొ సూపర్‌మూన్ ఏర్పడనుంది.

ehatv
Next Story

