✕
తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురిని ప్రభుత్వం నియమించింది..

x
తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురిని ప్రభుత్వం నియమించింది.. కమిషనర్లుగా పీవీ శ్రీనివాస రావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ehatv
Next Story