✕
తెలంగాణకు రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు మంజూరు చేసింది రైల్వేశాఖ.

x
తెలంగాణకు రాష్ట్రానికి మరో రెండు వందేభారత్ రైళ్లు మంజూరు చేసింది రైల్వేశాఖ. చర్లపల్లి-నాందేడ్, నాంపల్లి-పుణే మధ్య ఈ వందేభారత్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. త్వరలోనే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విశాఖకు రెండు, తిరుపతి, బెంగళూరు, నాగపూర్‌కి ఒకటి చొప్పున 5 రైళ్లు నడుస్తుండగా ఈ రెండు కొత్త రైళ్లు వీటికి అదనం కానున్నాయి

ehatv
Next Story