తెలంగాణలో(Telangana) పెండింగ్ చలాన్లపై(Challan) డిస్కౌంట్లను పోలీస్‌శాఖ(Police Department) ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి ఈ పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ కొనసాగుతుందని తెలిపింది.

TS challan Discount
తెలంగాణలో(Telangana) పెండింగ్ చలాన్లపై(Challan) డిస్కౌంట్లను పోలీస్‌శాఖ(Police Department) ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి ఈ పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ కొనసాగుతుందని తెలిపింది. ఆర్టీసీ బస్సులు(RTC Buses), తోపుడు బళ్లపై 90 శాతం డిస్కౌంట్లను ప్రకటించగా.. ద్విచక్రవాహనాలకు(Two Wheeler) 80 శాతం, ఆటోలు, ఫోర్ వీలర్లపై 60 శాతం డిస్కౌంట్‌ను పోలీస్‌శాఖ ప్రకటించింది. భారీ వాహనాలపై 50 శాతం రాయితీ కల్పిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో 2 కోట్లకుపైగా చలాన్లు పెండింగ్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీస్‌శాఖ వెల్లడించింది. దీంతో చలాన్లపై భారీగానే ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది.
