✕
2026 Marriage Dates: 2026లో పెళ్లి ముహూర్తాలు ఇవే..!

x
2026లో పెళ్లి ముహూర్తాలను పండితులు ప్రకటించారు. శుక్ర మౌఢ్యమి కారణంగా ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలు లేవని పండితులు తెలిపారు.
ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో
మార్చి నెలలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీల్లో
ఏప్రిల్ నెలలో 15, 20, 21, 25, 26, 27, 28, 29 తేదీల్లో
మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీల్లో
జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో
జులై: 1, 6, 7, 11 తేదీల్లో పెళ్లిళ్లు పెట్టుకోవచ్చు.
ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు చాతుర్మాస్యం, శూన్య మాసం వల్ల ముహూర్తాలు లేవని తెలిపారు.
నవంబర్‌లో 21, 24, 25, 26 తేదీల్లో
డిసెంబర్‌లో 2, 3, 4, 5, 6, 11, 12 పెళ్లిళ్లకు అనువైన తేదీలని పండితులు తెలిపారు.

ehatv
Next Story

