ఐదుగురి మృతదేహాలను గుర్తించిన రెస్క్యూ టీమ్.

SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు.


ఐదుగురి మృతదేహాలను గుర్తించిన రెస్క్యూ టీమ్.


మరో ముగ్గురి డెడ్ బాడీలను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంది.


మృతుల్లో ఆరుగురు కార్మికులు. ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు.


ప్రాణాలతో వస్తారనుకున్న వారి మృతదేహాలు బయటపడడంతో టన్నెల్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి...

Updated On
ehatv

ehatv

Next Story