✕
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నామినేషన్ వేసిన నిరుద్యోగులు, ఫార్మాసిటీ, బాధితులు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున అభ్యర్థులు పెద్ద ఎత్తున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తరలి రావడంతో సందడి నెలకుంది

x
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నామినేషన్ వేసిన నిరుద్యోగులు, ఫార్మాసిటీ, బాధితులు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున అభ్యర్థులు పెద్ద ఎత్తున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తరలి రావడంతో సందడి నెలకుంది. రాజకీయ నేతలతో పాటు నిరుద్యోగులు, ఫార్మాసిటీ, RRR ప్రాజెక్టుల బాధితులు తమ సమస్యలను తెలియజేసేందుకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. తమ భూములు కోల్పోయినా న్యాయం జరగలేదని బాధితులు తమ వేదనను వివరించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

ehatv
Next Story