ఓ వ్యక్తికి గర్ల్‌ఫ్రెండ్‌(Girl friend) ఉంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని పార్క్‌లు(Parks), పబ్బులు(Pubs) తిరుగుతున్నారు. తనకు ప్రియురాలు ఉన్నా కానీ.. ఇతర మహిళల పట్ల ప్రియుడి కామచూపులను తట్టుకోలేకపోయింది. ఇతర మహిళలను చూస్తున్నాడని ఏకంగా బాయ్‌ఫ్రెండ్‌(Boy friend) కంట్లో సూదితో పొడిచింది(Stabbed). ఈ ఘటన అమెరికాలో(America) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..అమెరికాలోని ఫ్లోరిడాలో (Florida) ఈ దారుణం జరిగింది. ఇతర మహిళలను చూస్తున్నాడన్న కోపంతో ఊగిపోయింది.

ఓ వ్యక్తికి గర్ల్‌ఫ్రెండ్‌(Girl friend) ఉంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని పార్క్‌లు(Parks), పబ్బులు(Pubs) తిరుగుతున్నారు. తనకు ప్రియురాలు ఉన్నా కానీ.. ఇతర మహిళల పట్ల ప్రియుడి కామచూపులను తట్టుకోలేకపోయింది. ఇతర మహిళలను చూస్తున్నాడని ఏకంగా బాయ్‌ఫ్రెండ్‌(Boy friend) కంట్లో సూదితో పొడిచింది(Stabbed). ఈ ఘటన అమెరికాలో(America) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అమెరికాలోని ఫ్లోరిడాలో (Florida) ఈ దారుణం జరిగింది. ఇతర మహిళలను చూస్తున్నాడన్న కోపంతో ఊగిపోయింది. తన బాయ్‌ఫ్రెండ్‌ కంటిలో సూదితో పొడిచింది. మియామి-డేడ్‌ పోలీసుల(Police) కేసు ప్రకారం సాండ్రా జిమెనెస్‌ (44)(Sandra Jimenez) ఇంట్లో పడుకొని ఉన్న సమయంలో కుక్కలకు ఇచ్చి రాబిస్‌(Rabies) టీకాకు వాడే నీడిల్‌తో పొడిచింది. సాండ్రా జిమెనెస్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా అతనిపై దూకిన సాండ్రా.. అతను లేచి చూసేలోగానే సూదితో కంటిలో పొడిచింది. దీంతో పోలీసులకు ఫోన్‌ చేసి తనను కాపాడాలని కోరడంతో ఆస్పత్రికి(Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. సాండ్రాను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించగా తన బాయ్‌ఫ్రెండే తనకు గాయం చేసుకొని.. తనను ఇరికిస్తున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ సంఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.'

Updated On 29 Nov 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story