న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ (CP Sajjanar )మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు.

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ (CP Sajjanar )మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి రోడ్లపైకి వస్తే ఉపేక్షించమన్నారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను జప్తు, జైలు శిక్ష, డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుచేస్తామని తెలిపారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story