జానీ మాస్టర్‌ వ్యవహారంపై మెగా ఫ్యామిలీ ఎందుకో సైలెంట్‌గా ఉంటోంది.

జానీ మాస్టర్‌ వ్యవహారంపై మెగా ఫ్యామిలీ ఎందుకో సైలెంట్‌గా ఉంటోంది. జనసేన పార్టీ(Janasena Party)కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా గప్‌చుప్‌గా ఉన్నారు. ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. నాగబాబు(NagaBabu) ఎప్పటిలాగే ఎక్స్‌లో ఓ ట్వీట్‌ చేశారు. సర్‌ విలియమ్‌ గారో కొటేషన్‌ను ఆయన పోస్ట్‌ చేశారు. దాని సారాంశమేమిటంటే 'కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని కూడా నేరం చేసినట్టు పరిగణించకూడదు' అని! ఇప్పుడీ ట్వీట్‌ను ఎందుకు చేసినట్టు? అనే చర్చ సోషల్‌ మీడియాలో సాగుతోంది. చూడబోతే జానీ మాస్టార్‌(Jani Master)కు నాగబాబు మద్దతు ఇవ్వడం లేదు కదా! అని అనుకుంటున్నారు! మరో ట్వీట్‌తో నాగబాబు క్లారిటీ ఇస్తారేమో చూద్దాం!

Updated On
ehatv

ehatv

Next Story