ఈ మధ్య కాలంలో విమానాల్లో(Flight) వింత వింత వస్తువులు దర్శనమిస్తున్నాయి. ఈ వస్తువుల వీడియోలు సోషల్ మీడియాలో(Social Media) వైరలవుతున్నాయి. కొన్ని విమానాల్లో ఏకంగా కండోమ్‌లే దొరికినట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. తాజాగా యూఎస్‌లోని విమానంలో ప్రయాణిస్తున్న ఓ సూట్‌కేసులోని 'వైబ్రేటర్‌' సందడి చేసింది.

అమెరికాలోని ఓ విమానంలో ఓ మహిళా సూట్‌కేసులో సెక్స్ టాయ్‌(Sextoy) లభ్యమైంది. టేకాఫ్‌కు కొద్ది సేపటి ముందు ఆ మహిళా ప్రయాణికురాలి సూట్‌కేసు నుంచి శబ్దం రావడం జరిగింది. మోడల్‌ అమండా డియాజ్‌ రోజాస్‌ అనే ప్రయాణికురాలి సూట్‌కేసును విమానం సిబ్బంది తనిఖీ చేశారు. దీంతో ఆమె సూట్‌కేసును తెరిచి చూపించింది. సిగ్గుపడుతూ దానిని తీసి చూపించింది. పింక్‌ కలర్‌లో ఉన్న సెక్స్‌ వైబ్రేటర్‌ను చూసి విమాన సిబ్బంది కూడా నవ్వుకున్నారు.

ఆ తర్వాత ఆమెను విమానంలో ప్రయాణించేందుకు అనుమతిచ్చారు. ఇదంతా ఆమె స్నేహితుడే వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్టు(Tik Tok) చేశారు. దీంతో ఈ వీడియో ఫుల్ వైరల్‌గా మారింది. కాగా మోడల్ రోజాస్‌కు ఇన్‌ స్టాగ్రాం ఇన్‌ ఫ్లుయెన్సర్‌గా కూడా ఉంది. ఈమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ వీడియో కింద నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. రోజూ వాడే వస్తువులను ఎలా తనికీ చేస్తారని కొందరు ప్రశ్నించారు.

Updated On 14 Feb 2024 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story